అప్రకటిత బంగారంతో ముంబై ఇండియన్స్ క్రికెటర్ విమానాశ్రయంలో అడ్డగింత.

ముంబై ఇండియన్స్ క్రికెటర్ కృనాల్ పాండ్య నిబంధనలకు విరుధంగా అధిక బంగారం కలిగి ఉండటంతో Mumbai విమానాశ్రయంలో అధికారుల అడ్డగించారు. తనకు నిబంధనలు సరిగ్గా తెలియకనే ఇలా జరిగింది అని, తనూ అవసరమైన పెనాలిటీ కట్టటానికి సిద్ధంగా ఉన్నాను అని క్షమాపణలు కోరి పెనాలిటీ కట్టటం తో వివాదం ముగిసిపోయింది.


30 views