అబ్దుల్ స‌లాం కుటుంబ స‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ.


అబ్దుల్ స‌లాం కుటుంబ స‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. అబ్దుల్ స‌లాం కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు కార‌కులైన దోషుల‌పై చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, బాధిత కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

2 views