అమెరికా ఎన్నికల తుది ఫలితాల అంచనా - బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఓట్లు - యూఎస్‌ మీడియా

తాజా అంచనాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న రెండు రాష్ట్రాలు జార్జియా, నార్త్‌ కరోలినాలో తుది అంచనాలు వచ్చేశాయి. వీటి ప్రకారం జార్జియాలో బైడెన్‌కు, నార్త్‌ కరోలినాలో

కలుపుకుంటే ఎలక్టోరల్ కాలేజీలో కాబోయే అధ్యక్షుడు బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఓట్లు లభించనున్నాయి. అంటే ఎలక్టోరల్‌ కాలేజ్‌లో బైడెన్ స్పష్టమైన ఆధిక్యం అందుకున్నట్లే. అయితే చివరిగా రాష్ట్రాల చట్టసభలు ఈ ఫలితాలను ధృవీకరించి ఎలక్టోరల్‌ కాలేజ్‌కు పంపాల్సి ఉంటుంది. అది జరిగిపోతే డిసెంబర్‌ 14న ఎలక్టోరల్‌ కాలేజ్‌ సమావేశమై తుది ఫలితాలను వెల్లడించబోతోంది. దీని ఆధారంగా జనవరి 6న కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారు.21 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ