అమెరికాలో 10 లక్షల మంది పిల్లలకు కరోనా...!!

ఇదిలాఉంటేఅమెరికా అకాడమీ ఆఫ్ పిడియా ట్రిక్స్ చేపట్టిన సర్వే వాళ్ళు అందించిన నివేదిక ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.కరోనా మహమ్మారి అమెరికాలో ప్రభాలిన నాటి నుంచి నవంబర్ వరకూ పరిశీలిస్తే అమెరికా వ్యాప్తంగా కరోనా బారిన పడిన పిల్లల సంఖ్య 10.39 లక్షలుగా నమోదు అయ్యిందని తెలిపింది.అంతేకాదు గడించిన వారం రోజుల్లో సుమారు 1.11 లక్షల మంది పిల్లలకు కరోనా సోకిందని తెలిపింది.గతంలో కంటే కూడా పిల్లలలో కరోనా మహమ్మారి ఉదృతి తీవ్రమవుతోందని రోజు రోజుకు కరోనా కేసుల మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

3 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ

2012లో ప్రియుడితో కలిసి అత్తను చంపిన కేసులో నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగారశిక్ష పడింది. కాజీపేట, ప్రశాంత్ నగర్ లో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అత్తను చంపిన కోడలితో పాటు ఆమె ప్రియుడు మరో ఇద్దరికి