ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలకు బ్రేక్ ?


ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన వెసులుబాటు కోసం మొత్తం 23 జిల్లాలుగా విభజించాలి అని ప్రభత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టు అనుకొవచ్చు. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు రాష్ట్ర CS నీలం సాహ్ని గారికి ప్రస్తుతం స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నందున అది పూర్తి అయ్యేవరకు పునర్విభజన చేయకూడని లేఖ లో ప్రస్తావించారు.


8 views