ఒకే ఇంట్లో ఐదుగురు మిస్సింగ్ :నెల్లూరు జిల్లాలో కలకలం

ఒకే ఇంట్లో ఐదుగురు కనిపించకుండా పోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని వెంకటగిరి మండలం జికే పల్లి గ్రామంలో ఇద్దరు తోడి కోడళ్లు, ముగ్గురు పిల్లలు అద్రుశ్యమయ్యారు. ఇద్దరు తోడి కోడళ్లు వారి పిల్లలను నిన్న మధ్యాహ్నం ఆసుప్రతికి తీసుకెళ్లిన వారి మళ్లీ కనిపించకుండా పోయారని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అద్రుశ్యమైన వారి కోసం గాలిస్తున్నారు. కొన్ని రోజులుగా మిస్సింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి. పోలీసులు కొన్నింటిని చాకచక్యంగా ఛేదిస్తున్నా మరికొన్ని విషాదంగా మారుతున్నాయి. తాజాగా ఒకే ఇంట్లో ఐదురుగు కనపించకపోవడంతో ఆందోళన వాతావరణం ఏర్పడింది

1 view

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ

2012లో ప్రియుడితో కలిసి అత్తను చంపిన కేసులో నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగారశిక్ష పడింది. కాజీపేట, ప్రశాంత్ నగర్ లో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అత్తను చంపిన కోడలితో పాటు ఆమె ప్రియుడు మరో ఇద్దరికి