ఒక వ్యక్తికి ఒకేరోజ 4 సార్లు ర్యాపిడ్‌ టెస్ట్ (రెండు పాజిటివ్‌ / రెండు నెగెటివ్‌) ఇది ఎలా సాధ్యం ?

ఇది అడుగుతుంది అలంటి ఇలాంటి వ్యక్తికి కూడా కాదు, స్పేస్‌-X ‌, TESLA CEO ELON MUSKకి ఎదురైనా వింత అనుభవం ఇది, ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అసలు కరోనా టెస్ట్ ఫలితాలలో కచ్ఛితత్వం లేదంటూ MUSK విమర్శించారు. ఒకే రోజలో 4 సార్లు

ర్యాపిడ్‌ ఆంటిజెన్‌ టెస్ట్ చేయించుకుంటే, రెండు సార్లు పాజిటివ్‌, మరో రెండు సార్లు నెగెటివ్‌ వచ్చిందంటూ స్వీయ అనుభవాన్ని వివరించారు.. ఆంటిజెన్‌ ర్యాపిడ్‌ టెస్ట్ లు అంతా బోగస్‌ అంటూ ట్విటర్‌ లో టెస్ట్ కిట్‌ల తయారీ కంపెనీకి ట్యాగ్‌ చేశారు.
5 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ