కొరడాతో కొట్టించుకున్నా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి !!! ఎవరు ? ఎందుకు ?


గౌ|| భూపేశ్‌ బఘేల్‌ ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి, కొరడాతో కొట్టించుకున్నారు... అదేమిటని ఆశ్చర్యపోతున్నారా!!


ప్రతి ఏటా దుర్గ్‌ జిల్లా సంప్రదాయంగా జరిగే గోవర్ధన్‌ పూజలో ప్రజల శ్రేయస్సు కోరుతూ చేతి మీద పలుమార్లు కొరడాతో కొట్టించుకుంటారు, ఈ దీపావళికీ హాజరైన ముఖ్యమంత్రి గారు అదే ఆచారాన్ని పాటించారు.

2 views