కోవిడ్ పై పోరులో... ముస్లిం వైద్యదంపతుల విజయం. వ్యాక్సిన్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆశలు.


టర్కీ లో పుట్టి జర్మనీ లో పనిచేసే ముస్లిం డాక్టర్ దంపతులు కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. కోవిడ్ నివారణలో 90% ప్రభావం చూపుతున్న కోవిడ్ -19 వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన ఘనత టర్కీకి చెందిన ముస్లిం దంపతులు, వైద్యులు ఉగుర్ షాహిన్, ఓజ్లెం టురెసికి దక్కుతుంది. 55 ఏళ్ల వైద్యుడు ఉగుర్ షాహిన్, అతని 53 ఏళ్ల భార్య ఓజ్లెం టురెసి రూపొందించిన వ్యాక్సిన్‌ ప్రపంచానికి నిజమైన ఆశను ఇచ్చింది. ఫైజర్, బయోఎంటెక్, ఈ ఉత్పత్తి 90 శాతం ప్రభావవంతంగా ఉందని,యు త్వరలో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది

9 views

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ