క్వారంటైన్‌లో స‌ల్మాన్ ఖాన్‌


బాలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌కుడు స‌ల్మాన్ ఖాన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. త‌న వ్య‌క్తిగ‌త డ్రైవ‌ర్ అశోక్‌తోపాటు ఇద్ద‌రు సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. దీంతో స‌ల్మాన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

క‌రోనా చైన్‌ను విచ్ఛిన్నం చేయ‌డానికి త‌న‌తోపాటు కుటుంబ స‌భ్యులంతా 14 రోజుల‌పాటు హోం ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కరోనా బారిన పడిన తన సిబ్బందికి సల్మాన్ ముంబైలోని ద‌వాఖాన‌లో చికిత్స అందిస్తున్నారు. కాగా, త‌న త‌ల్లిదండ్ర‌లు స‌లీంఖాన్‌, స‌ల్మా ఖాన్‌ల వివాహ వార్షికోత్సవ వేడుక‌ల‌ను క‌రోనా వ‌ల్ల‌ ర‌ద్దు చేశారు

5 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ