గుండెపోటుతో అర్జెంటినియా ఫుట్ బాల్ దిగ్గజం డియాగో మారడోనా మృతి.

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్ బాల్ ప్లేయర్ గా ప్రఖ్యాతి గాంచిన అర్జెంటినియా ఫుట్ బాల్ దిగ్గజం డియాగో మారడోనా 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి చెందారు.


4 views