డిసెంబర్‌ 25 న 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ.

*డిసెంబర్‌ 25 న 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ..*


*కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది...*


*డిసెంబర్‌ 25న అర్హులకు డి-ఫామ్‌ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయిస్తారు...*


*రాష్ట్ర వ్యాప్తంగా 30,68,281 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మెదలుకానున్నాయి...*


*తొలి దశలో దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు...*

14 views