నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న సమ్మె హింసాత్మకం.


నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న సమ్మె హింసాత్మకం, రైతులను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు భాష్పవాయువు మరియు నీటిని ప్రయోగించారు.


రైతుల వ్యతిరేకంగా ప్రభుత్వపు చర్యలను ప్రతిపక్షాలు మరియు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

1 view