నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం జగన్ గారిని కలిసిన మన లోకల్ ఎమ్మెల్యే విడదల రజిని.


మన లోకల్ ఎమ్మెల్యే విడుదల రజిని గారు తాడేపల్లిలోని లోని ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చిలకలూరిపేట నియోజకవర్గం లోని అభివృద్ధి కార్యక్రమాల కోసం చర్చించడం జరిగినది.


సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తిగా సహకరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

9 views