పేద రైతులు,చెంచు కులస్తుల భూముల సమస్యలను పరిష్కరించాలి: నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ


*★ చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం లో రైతులు, చెంచు కులస్తులకు భూముల విషయంలో అధికారులు తో చర్చించి న్యాయం చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గుంటూరు లోని ఎంపీ కార్యాలయంలో కల్సి వినతిపత్రాన్ని అందించారు.ట్రైకార్ ఎండి,నరసరావుపేట సబ్ కలెక్టర్ తో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈమేరకు హామీ ఇచ్చారు.ప్రజాసమస్యలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఎంపీ తెలిపారు. రావు సుబ్రహ్మణ్యం తో పాటుగా రైతులు పాల్గొన్నారు.*

8 views

Recent Posts

See All