ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ మొత్తాన్ని పోగు చేస్తే అది ఓ ‘టీస్పూను’లో సరిపోతుందట.

కరోనా వైరస్ కణం మానవ కణాల కంటే పది లక్షల రెట్లు చిన్నది. ఆ లెక్కన ఇప్పుడున్న కేసుల ఆధారంగా ప్రపంచంలో 3.3 మిలియన్ బిలియన్ల కొవిడ్-19 కణాలు ఉన్నాయని మాట్ పార్కర్ పేర్కొన్నారు. ఇంత చిన్న పరిమాణంలో ఉండే ఈ మహమ్మారి ప్రంపంచాన్ని కకావికలం చేసి పారేస్తోందని అన్నారు. రోజుకు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 5 కోట్ల 43 లక్షల 12వేలకు పైగా చేరుకున్నాయి. మృతుల సంఖ్య 13లక్షల 17వేల 366కు చేరుకుంది..

4 views

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ