ప్రముఖులకు భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సన్మానం జరుగును.


భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాజకీయ,కళ రంగాలలో పని చేసిన, ఉద్యమ నేపథ్యంలో పని చేసిన పలువురు ప్రముఖులకు దళిత చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఘన సన్మానం జరుగును.

3 views