ప్రేమించి మోసం చేసిన ప్రియుడు:పెళ్లి చేసుకోమని ఇంటికెళితే దాడి.

ప్రేమించిన యువతిపై దాడికి దిగారు ప్రియుడి కుటుంబ సభ్యులు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలవడంతో పాటు అపస్మారక స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న తిరుమల సోదరుడు.. ఆమెను హాస్పిటల్ లో చేర్పించాడు. బాధిత యువతి తిరుమల, అడ్లూరి మనోజ్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరగా మనోజ్ ముఖం చాటేస్తూ వస్తున్నాడు. దీంతో విసుగు చెందిన తిరుమల ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. ఇది జీర్ణించుకోలేని మనోజ్ కుటుంబ సభ్యులు ఆమెపై దాడికి దిగారు. ప్రస్తుతం ప్రియుడు మనోజ్ పరారీలో ఉన్నాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితురాలి సోదరుడు అశోక్.

4 views

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ