ప్రియుడితో కలిసి అత్తను చంపిన కోడలికి యావజ్జీవ శిక్ష

2012లో ప్రియుడితో కలిసి అత్తను చంపిన కేసులో నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగారశిక్ష పడింది. కాజీపేట, ప్రశాంత్ నగర్ లో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అత్తను చంపిన కోడలితో పాటు ఆమె ప్రియుడు మరో ఇద్దరికి శిక్ష పడింది. భర్త ఆస్ట్రేలియాలో ఉండగా మిస్ కాల్ తో పరిచయమైన యువకుడితో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అత్త అడ్డంగా ఉందని ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడినట్లు తేలిందన్నారు పోలీసులు. దశదిన కర్మ  తర్వాత తల్లి ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా కావడంతో అనుమానంతో భార్యను నిలదీసిన భర్తకు అసలు విషయం తెలిసిందన్నారు.

4 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ