ఫ్యాన్స్ అలరించినున్న ఐఎస్‌ఎల్ ... రేపే షురూ..


ఐపీఎల్ 2020లా క్రీడాభిమానులను అలరించేందుకు మరో సమరం మెుదలుకానుంది. రెండు నెలలు పాటు ఐపీఎల్‌తో ఊర్రూతలూగిన క్రికెట్ ఫ్యాన్స్.. ఇక త్వరలో ఫ్రారంభం కానున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2020-21 సీజన్‌తో మరో క్రీడా సంబరాన్ని జరుపుకోనున్నారు. శుక్రవారం నుంచి ఐఎస్‌ఎల్- 2020-21 సీజన్ సందడి మొదలవ్వనుంది. ఇప్పటివరకు 6 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఐఎస్‌ఎల్.. అదే ఊపుతో ఏడో సీజన్ కూడా సక్సస్ చేయాలని చూస్తోంది.


ఐఎస్‌ఎల్ సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడోచ్చు!4 views