ఫ్లాష్ ఫ్లాష్.. ఫైజర్‌ టీకాతో దుష్పరిణామాలు...వాక్సిన్ కోసం మరింత సమయం పట్టే అవకాశం.


ఫైజర్‌ తయారు చేస్తున్న కోవిడ్‌ టీకా క్లినికల్ ట్రయల్స్ లో కొన్ని దుష్పరిణామాలు కనిపించాయన్న వార్తలు వస్తున్నాయి. మద్యం తీసుకున్న తరువాత వచ్చే హ్యాంగోవర్‌ మాదిరిగా ఉందని ఒక కార్యకర్త చెప్పారు. ఆరు దేశాల్లో సుమారు 43,500 మందికి టీకా ఇచ్చిన విషయం తెలిసిందే. 45 ఏళ్ల కార్యకర్త ఒకరికి టీకా రెండో డోసు తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటివి కనిపించాయని తెలిపారు. తొలి డోసు సెప్టెంబర్‌లో నెలలో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రయోగాల్లో తమకు ఎలాంటి తీవ్రస్థాయి దుష్ప్రభావాలూ కనిపించ లేదని ఫైజర్, దాని భాగస్వామి సంస్థ∙బయోఎన్‌టెక్‌లు తెలిపాయి.

9 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ