బహుజనుల అందరికీ రుణ సదుపాయాలు కల్పించాలి.


బహుజనులందరికి రుణా సదుపాయాలు కల్పించాలని కోరుతూ నిన్న విజయవాడలోని ధర్నా చౌక్ సెంటర్ లో రాష్ట్ర స్థాయి సదస్సులో నవతరం పార్టీ రావు సుబ్రమణ్యం, గిరిజన సంఘాల నాయకులు శ్రీను నాయక్,ఆవల వెంకటేశ్వర్లుటోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

9 views