భగత్ సింగ్ పిస్టల్

భగత్ సింగ్‌కు ఉరిశిక్ష వేశాక ఆయన ఉపయోగించిన పిస్టల్ ఏమయ్యింది? 20వ శతాబ్దంలో ఉపయోగించిన పిస్టల్, ఇన్నేళ్లూ ఎక్కడ ఉండిపోయింది? అది 21వ శతాబ్దంలో ప్రజల ముందుకు ఎలా వచ్చింది?అమెరికాలో తయారైన పాయింట్ 32 బోర్ కోల్ట్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌తో ఆంగ్లేయ అధికారి సాండర్స్ ను హత్య చేశాడని భగత్ సింగ్‌పై ఆరోపణ ఉంది.


భగత్ సింగ్ ఉపయోగించిన ఆ పాయింట్ 32 బోర్ కోల్ట్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్ నంబర్-168896, ఈ పిస్టల్‌ను ఇప్పుడు పంజాబ్‌లోని హుస్సేనీవాలా మ్యూజియంలో భద్రపరిచారు. అమెరికాలో తయారైన ఈ పిస్టల్ భగత్ సింగ్‌కు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారనే ఆధారాలు లభించలేదు.

7 views

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ