మన లోకల్ ఎంపీ మరియు మాజీ శాసనసభ్యులు కార్లు ఆపిన చంఖీజ్ ఖాన్ పేట గ్రామ రైతులు.

Updated: Nov 21, 2020


బోయపాలెం నుండి కొండవీడు వెళ్తున్న మన లోకల్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు మాజీ శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ గారు వెళ్తున్న కార్లు ఆపి గ్రామంలో రచ్చబండ వద్దకు తీసుకెళ్లి తమ గోడు వెళ్ల బోసుకున్న చంఖీజ్ ఖాన్ పేట గ్రామ రైతులు. తమ గ్రామంలో లోని ఈనాం భూములు ఎన్నో సంవత్సరాల గా సాగుచేసు కొంటున్న భూములు నేడు 22A చేర్చబడి ఉన్నాయి.వాటిని విడిపించమని రైతులు వేసుకోవడం జరిగింది.సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తాం అని నాయకులు హామీ ఇవ్వడం జరిగింది.

16 views