ముస్లిం మైనారిటీ విద్యార్థిని లకు స్కాలర్షిప్లు

🌱 *ముస్లిం మైనారిటీ విద్యార్థిని లకు స్కాలర్షిప్లు* బీసీ-ఏ మెహతార్ ముస్లిమ్, బీసీ-బి దూదేకుల ముస్లిమ్, బీసీ-ఇ ఇతర 14 వెనుకబడిన ముస్లిమ్ వర్గాలు, ఓసి ముస్లిమ్ సయ్యద్, పఠాన్, మొఘల్ మొదలగు ఓసి ముస్లిమ్ లకు వర్తించును...


*🌻9 , 10వ తరగతి చదివే ఆడపిల్లల కు రూ5000/-₹ మరియు ఇంటర్మీడియట్ చదివే ఆడపిల్లలకు రూ6000/-₹ బేగం హజరత్ మహిళ స్కాలర్షిప్*

★ 9 నుండి 10 మరియు ఇంటర్మీడియట్ చదువుకునే ఆడపిల్లలకు వరుసగా 5000/-₹ 6000/-₹ బేగం హజరత్ మహిళ స్కాలర్షిప్ ఆన్లైన్లో పొందుపరచడమైనది. 9, 10 మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఈ స్కాలర్షిప్ కి అర్హులు. 🌱 *స్కాలర్షిప్ కి పొందటానికి కావలసినవి కావలసిన పత్రాలు* ★ 1).ఆధార్ కార్డు, ★ 2).ముందు సంవత్సరం తరగతి యొక్క మార్క్ లిస్ట్, ★ 3).ఇన్కమ్ సర్టిఫికెట్, ★ 4).బ్యాంకు బుక్, ★ 5).స్టడీ సర్టిఫికేట్, ★ 6).ఫోన్ నెంబర్. వీటి తో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చును, స్కాలర్షిప్ 9, 10 తరగతులకు రూ:-5000/- ఇంటర్మీడియట్ రూ:-6000/- కలదు.👇👇👇👇👇👇👇 *దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ* 25/11/2020 💁 *ఎలా అప్లై చెయ్యాలి ఫుల్ ఇన్ఫర్మేషన్* https://youtu.be/E4B3X-Z5aWo https://youtu.be/E4B3X-Z5aWo

5 views