స్పెషాలిటీల్లో యూనిట్లు పెంచాలని AP ప్రభుత్వ నిర్ణయం

సూపర్ స్పెషాలిటీ వైద్యం రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలలకు అనుబంధంగా బోధనాసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని స్పెషాలిటీల్లో యూనిట్లు పెంచాలని నిర్ణయం తద్వారా ఎక్కువ మంది రోగులకు మెరుగైన సేవలు పలు వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యులు యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, వైద్యుల నియామకం క్యాన్సర్ చికిత్స ప్రభుత్వ పరిధిలో జరిగేలా చర్యలు #YSJaganCares #YSJaganMarkGovernance #YSJagan #PGCollages #PYARebel

2 views