హీరోయిన్స్‌ను పెళ్ళి చేసుకున్న క్రికెటర్లు వీరే!


క్రికెట్‌కు సినిమా రంగానికి వీడదియరాని అవినాభావ సంబంధం ఉంది. ఇండియాలో క్రికెటర్స్‌‌కు క్రేజి ఎంటో అందరికి తెలిసిందే. ఆ క్రేజీని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ బుట్టబొమ్మలు అందరూ క్రికెటర్స్ ప్రేమాయాణం కొనసాగించి.. వారితో జంటగా మారుతున్నారు.

10 views