40 వేలమంది రోహింగ్యాలుంటే కేంద్రం ఏం చేస్తుంది?


హైదరాబాద్‌లో 40 వేల మంది రొహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. పాతబస్తీలో 40 వేలమంది రొహింగ్యాలుంటే కేంద్రం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.


18 నెలల కాలంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రయిక్‌ చేస్తారా, మీకు నచ్చకపోతే దేశ బహిష్కరణ చేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు.

3 views