Prabhas: ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ అనౌన్స్


దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో ప్రంపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఆ సినిమాల అప్డేట్ కోసం డార్లింగ్ అభిమానులు నిత్యం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ప్రకటించిన విధంగానే.. మూవీమేకర్స్ గురువారం ఉదయం ప్రభాస్ 22వ సినిమా ‘ఆది పురుష్‌’ రిలీజ్ డేట్‌ ను ప్రకటిస్తూ.. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

3 views